Wednesday 12 February 2014

Bull Temple


Bull Temple Road,
Bangalore, 
Karnataka - 560019,
India.

 
పరమేశ్వరుని వాహనమే నంది. హిందూమతంలో పవిత్ర ఎద్దును, నందిగా ఆరదిస్తారు. 

     1537 లో విజయనగర సామ్రాజ్యంలోని ఒక స్థానిక పాలకుడు ద్వారా విజయనగర శిల్ప శైలిలో ఆలయం నిర్మించారు. ఆ పాలకుడే చోళులలోని చీఫ్ 'కెంపె గౌడ', బెంగుళూర్ నగరాన్ని కూడా స్థాపించారు.

     ఆలయం లోపలి పెద్ద నంది విగ్రహం ఎత్తు 4.5 మీటర్లు, పొడవు 6.5 మీటర్లు ఉంది. విగ్రహంను ఒకే ఒక రాతితో చేశారని చెబుతారు. నంది తలపై ఒక చిన్న ఉక్కు పలక ఉంది. సంప్రదాయం ప్రకారం, ఉక్కు పలక పెరుగుతున్న నంది విగ్రహంను నిరోధిస్తుంది అని అంటారు.

     పురాణాల ప్రకార నంది వేరుశనగ పంటను కొంత తిని మిగిలినది నాశనం చేస్తుంది. నందిని బుజ్జగించడానికి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ సందర్బంగా బసవనగుడి రైతులు వేరుశనగ ఉత్సవం (Kadalekai Parase) నిర్వహించారు. ఉత్సవం ఇప్పటివరకు కొనసాగుతుంది, పెద్ద సంఖ్యలో బెంగుళూర్ ప్రజలు హాజరవుతుంటారు.
 


















Route Map (From Majestic to Bull temple):


No comments:

Post a Comment